తెలుగు అకాడమీ స్కాం: మరో సూత్రధారి అరెస్ట్‌ | Another Mastermind Arrested In Telugu Academy Scam | Sakshi
Sakshi News home page

తెలుగు అకాడమీ స్కాం: మరో సూత్రధారి అరెస్ట్‌

Oct 14 2021 7:41 PM | Updated on Oct 14 2021 7:41 PM

Another Mastermind Arrested In Telugu Academy Scam - Sakshi

 తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్‌ సాధన సమీప బంధువైన సాంబశివరావును సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, గుంటూరు: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్‌ సాధన సమీప బంధువైన సాంబశివరావును సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపాజిట్ల గోల్ మాల్ చేసిన ముఠాకు  సాంబశివరావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం సాంబశివరావు దాదాపు రూ.50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు గుర్తించారు. ఆయనను గుంటూరులో అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
న్యూడ్‌ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి

Advertisement
 
Advertisement
Advertisement