– 8లో
– 8లో
– 8లో
ప్రాదేశిక ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే అని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు..
బంగారుపాళెం మండలంలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
ఇల్లత్తూరు ఎంపీటీసీని రాసిచ్చేశారు!
విజయపురం మండలం, ఇల్లత్తూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవి 15 ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి రీకౌంటింగ్ పెట్టించారు. రీ కౌంటింగ్ తరువాత మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ప్రభావతి గెలిచినట్లు ఆర్వో టి.జయచంద్రారెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు దౌర్జన్యంగా ఆమెను లాగిపడేశారు. చివరకు మూడు ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్ ఇచ్చేశారు.


