వి.కోట: మండలంలోని టీడీపీ చెందిన నాయకులు సోమవారం వైఎస్సారీసీపీలో చేరారు. తోటకనుమలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ తన స్వగృహంలో నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వనం పలికారు. పార్టీలో చేరిన వారిలో జవునిపల్లి పంచాయతీకి చెందిన చిన్నారెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు. వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరిన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ యువరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


