జోరుగా జిల్లా స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా జిల్లా స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎంపిక పోటీలు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

వడమాలపేట (పుత్తూరు) : వడమాలపేట పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్‌– 17, 19 బాల బాలికల ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టును ఎంపిక చేశారు. అండర్‌–19 బాలుర విభా గంలో దుర్గాప్రసాద్‌, భువనేష్‌ (చంద్రగిరి), మణి, చరణ్‌తేజ (మంగళం ట్రెండ్స్‌), వినయ్‌కుమార్‌ (సదుం), యోగేశ్వర, శ్రావణ్‌ కుమార్‌, హర్షవర్ధన్‌ (వడమాలపేట), అండర్‌–19 బాలికల విభాగంలో నాగమ్మ(శ్రీకాళహస్తి), గీతిక, రేణుక (పాపానాయుడుపేట), మోహనప్రియ (పుత్తూరు), హేమనిధి, అనిత, మానస, సేదన (తిరు పతి), అండర్‌–17 బాలుర విభాగంలో సత్య(మంగళం) చైతన్య, సంతోష్‌కుమార్‌ (చంద్రగిరి), గౌతమ్‌, దినేష్‌ కుమార్‌, శశివర్ధన్‌ (తిరుపతి), అబ్దుల్‌ఖాదర్‌ (గేట్‌ పుత్తూరు), బాలు(వడమాలపేట), అండర్‌–17 బాలికల విభాగంలో యామిని, లతిక(పాపానాయుడుపేట), అనిషా, గగనశ్రీ (తిరుపతి), శ్రావణి, అన్నపూర్ణ (వడ మాలపేట), మోక్షిత (మంగళం ట్రెండ్స్‌), దివ్యశ్రీ (పుత్తూరు) ఎంపికయ్యారు. పాఠశాల హెచ్‌ఎం కరుణానవనీతం, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ లోకనాథం, తిరుపతి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ సాంబశివరావు, అమ్ములు, పీఈటీలు ప్రభాకర్‌, సురేష్‌, శంషుద్దీన్‌, పుష్ప వాణి, ప్రసన్న లక్ష్మి, కిరణ్మయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement