గుడిపాలలో పిడుగుల వర్షం | - | Sakshi
Sakshi News home page

గుడిపాలలో పిడుగుల వర్షం

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

గుడిపాల: గుడిపాలలో బుధవారం సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో మండలంలోని శ్రీరంగంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక తాటిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. దీన్ని స్ధానికంగా ఉన్న యువకులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఉద్యానం అభివృద్ధిపై నేడు డ్రోన్‌ షో

తిరుపతి అర్బన్‌: రాయలసీమ ఉద్యాన సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్‌ మైదానంలో డ్రోన్‌ షో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement