– అందుబాటులో 14567 టోల్ ఫ్రీ
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల (సీనియర్ సిటిజన్లు) సంక్షేమం, రక్షణ కోసం 14567 ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వృద్ధులకు ఉచితంగా నాలుగు రకాల సేవలను అందిస్తారు. ఈ హెల్ప్‌లైన్ సేవలు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అవసరమైన సమాచారంతో పాటు మార్గదర్శకత్వాన్ని ఈ వేదిక ద్వారా అందిస్తారు.
సేవలు ఇవే..


