దరఖాస్తు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు ఇలా..

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడి సహాయంతో www.inrpirea wardrd-rt.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదుచేసి సేవ్‌ చేయాలి. ఆ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్‌కు యూజర్‌ ఐడీతో కూడిన లింకు వస్తుంది. విద్యార్థి సమాచారంతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. విద్యార్థి ప్రదర్శించాలని అనుకుంటున్న ప్రాజెక్టు వివరాలను సంక్లిప్తంగా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో 2023–24కి సంబంధించి జిల్లా స్థాయిలో 396, రాష్ట్ర స్థాయిలో 31, 2024–25కి సంబంధించి జిల్లా స్థాయిలో 310, రాష్ట్ర స్థాయిలో 25, 2025–26వ సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయిలో 263 ప్రాజెక్ట్‌లు ఎంపికవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement