– 10లో
– 10లో
న్యూస్‌రీల్
పుత్తూరు మండలం వేపగుంట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ప్రమాదవశాత్తు తమిళనాడు బస్సు ఢీకొంది
విద్యార్థుల భవిష్యత్‌తో అధికారుల చెలగాటం
శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
విద్యార్థుల భవితకు పదోతరగతి దిశానిర్దేశం చేస్తుంది. ఇందులో సాధించిన ఫలితమే ఉన్నత శిఖాలు అధిరోహించేందుకు తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది. అయితే విద్యాశాఖ నిర్లక్ష్యం పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. హాల్ టికెట్ల నుంచి పరీక్ష కేంద్రాల ఏర్పాటు వరకు అడుగడుగునా అధికారుల అలసత్వం కనిపిస్తోంది. ప్రశాంతంగా పరీక్ష రాయాల్సిన విద్యార్థులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. కీలక సమయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ గందరగోళానికి తెరతీస్తోంది.
కొంగారెడ్డిపల్లెలో ఏళ్ల క్రితం మూతబడిన ఆదర్శ పాఠశాల భవనం
పదిలం.. ప్రశ్నార్థకం
ఇష్టానుసారంగా
వ్యవహరించడమే..


