సాధారణ సాగే కష్టమై
– 8లో
– 8లో
ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా
ఎస్‌ఆర్‌పురం ఏఎంసీ చైర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.
ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుపాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అనుకున్నంత ముందుకు సాగడం లేదు. రబీ ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా అతి కష్టంపైన సాధారణ సాగులో 40 శాతం దాటింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 28586 హెక్టార్లకుగాను జిల్లాలో 24877 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా ఈ ఏడాది అదే సమయా నికి 11570 హెక్టార్లు మాత్రమే సాగయింది. ప్రస్తుతం వేరుశనగ, మొక్కజొన్న, మినుములు వేసుకునేందుకు అవకాశం ఉన్నా ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాశక్తి అలుముకుంది.


