జర్మనీలో విప్రో సైబర్‌ డిఫెన్స్‌ సెంటర్‌ | Wipro Cyber Defense Center in Germany | Sakshi
Sakshi News home page

జర్మనీలో విప్రో సైబర్‌ డిఫెన్స్‌ సెంటర్‌

Sep 14 2023 8:48 AM | Updated on Sep 14 2023 9:05 AM

Wipro Cyber ​​Defense Center in Germany - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో తాజాగా జర్మనీలోని డుసెల్‌డార్ఫ్‌లో సైబర్‌ డిఫెన్స్‌ సెంటర్‌ ప్రారంభించింది. క్లయింట్లకు ఈ కేంద్రం ద్వారా సైబర్‌ సెక్యూరిటీ పర్యవేక్షణ, ఏదైనా సంఘటన జరిగితే ప్రతిస్పందన, సమస్య పరిష్కారానికి మద్దతు వంటి సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన సైబర్‌ సెక్యూరిటీ ఉత్పత్తులను విప్రో వినియోగిస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement