యాపిల్‌లో మరింత తగ్గిన బఫెట్‌ వాటా | Warren Buffett Berkshire Hathaway Sells Apple Stock | Sakshi
Sakshi News home page

యాపిల్‌లో మరింత తగ్గిన బఫెట్‌ వాటా

Nov 3 2024 5:47 AM | Updated on Nov 3 2024 9:23 AM

Warren Buffett Berkshire Hathaway Sells Apple Stock

ముంబై: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థలో బెర్క్‌షైర్‌ హాత్‌వే అధిపతి వారెన్‌ బఫెట్‌ వాటా మరింత తగ్గింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో షేర్లను విక్రయించినట్లు బెర్క్‌షైర్‌ హాత్‌వే తెలిపింది. దీంతో యాపిల్‌లో మొత్తం వాటా విలువ 69.9 బిలియన్‌ డాలర్లకు దిగివచి్చంది.  

ఆగస్టు త్రైమాసికంలో 75 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్ల(సగానికి పైగా వాటా)ను అమ్మింది. ఈ ఏడాదిలో యాపిల్‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా షేర్లను భారీ విక్రయించడంతో పాటు ఎలాంటి ప్రధాన కొనుగోళ్లు జరపకపోవడంతో బెర్క్‌షైర్‌ హాత్‌వే నగదు రిజర్వు 325 బిలియన్‌ డాలర్లకి చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement