ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి? | Today Gold Rate trending upward - How much latest Gold, Silver prices on October 19 | Sakshi
Sakshi News home page

ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?

Oct 19 2026 10:36 AM | Updated on Oct 19 2026 10:57 AM

Today Gold Rate trending upward - How much latest Gold, Silver prices on October 19

దేశంలో బంగారం ధరల కదలిక కొనసాగుతోంది. వరుస పతనాల తర్వాత పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement