వరుస తగ్గుదల తరువాత బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో గోల్డ్ రేటు పెరుగుదల దిశగా అడుగులు వేసింది. పసిడి రేటు గరిష్టంగా రూ.220 పెరిగింది. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో ఎలా ఉన్నాయో ఈ కింద చూసేద్దాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


