తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే! | Today Gold and Silver Price in Hyderabad, Delhi, Chennai | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!

May 18 2026 10:50 AM | Updated on May 18 2026 3:22 PM

Today Gold and Silver Price in Hyderabad, Delhi, Chennai

బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.

Silver Price in Delhi1
1/2

Silver Price in Hyderabad2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement