ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి.. | Gold Price Surge Ahead of Ganesh Chaturthi: Check Latest Rates in Major Cities | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి..

Aug 26 2025 10:25 AM | Updated on Aug 27 2025 11:29 AM

Today Gold and Silver Price Auguts 26th 2025

వినాయక చవితి వచ్చేసింది. బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి. నేడు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement