సుజుకీ అవెనిస్‌ 125 స్కూటర్‌ ఆవిష్కరణ | Suzuki MotorCycle India Introduced Avenis In India | Sakshi
Sakshi News home page

సుజుకీ అవెనిస్‌ 125 స్కూటర్‌ ఆవిష్కరణ

Nov 19 2021 1:22 PM | Updated on Nov 19 2021 1:39 PM

Suzuki MotorCycle India Introduced Avenis In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా సరికొత్త అవెనిస్‌ 125 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ. 86,700. రేస్‌ ఎడిషన్‌ వేరియంట్‌ ధర రూ. 87,000. డిసెంబర్‌ మూడవ వారం నుంచి మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్, భారత ఇంజనీరింగ్‌ బృందాలు యువ కస్టమర్లు లక్ష్యంగా స్పోర్టీ డిజైన్‌తో స్కూటర్‌ను రూపొందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement