అమెజాన్‌లో కొత్త ఈవీ విక్రయం | Rorr EZ EV now available on Amazon India | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో కొత్త ఈవీ విక్రయం

Jul 15 2025 10:30 AM | Updated on Jul 15 2025 10:32 AM

Rorr EZ EV now available on Amazon India

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ తాజాగా తమ రోర్‌ ఈజెడ్‌ మోటర్‌సైకిల్‌ను ఈ–కామర్స్‌ పోర్టల్స్‌ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అమెజాన్‌లో విక్రయిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఈ వాహనం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.1,19,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ నిధి విడుదలకు డేట్‌ ఫిక్స్‌?

ఫీచర్లు ఇవే..

  • గరిష్టంగా గంటకు 95 కి.మీ. వేగం

  • ఒకసారి బ్యాటరీ ఛార్జ్‌ చేస్తే 175 కి.మీ. రేంజి

  • ఫాస్ట్‌ చార్జింగ్ సదుపాయం

  • రెట్టింపు బ్యాటరీ లైఫ్‌ తదితర ఫీచర్లు రోర్‌ ఈజెడ్‌లో ఉన్నాయి.

  • ఎలెక్ట్రో యాంబర్, ల్యూమినా గ్రీన్‌ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.

  • రూ.9,999కి ఎనిమిదేళ్లు లేదా 80,000 కి.మీ. వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తున్నట్లు సంస్థ ఫౌండర్‌ మధుమిత అగర్వాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement