బీఏఎస్‌ఎఫ్‌ కొత్త ఉత్పాదన! | New Insecticide From Basf Helps Indian Farmers Protect | Sakshi
Sakshi News home page

బీఏఎస్‌ఎఫ్‌ కొత్త ఉత్పాదన!

Apr 21 2022 9:42 PM | Updated on Apr 21 2022 9:42 PM

New Insecticide From Basf Helps Indian Farmers Protect - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న బీఏఎస్‌ఎఫ్‌ ఎక్స్‌పోనస్‌ పేరుతో కొత్త ఉత్పాదనను ప్రవేశపెట్టింది.  ప్రత్యేక ఫార్ములేషన్‌ బ్రోఫ్లానిలైడ్‌తో తయారైన ఈ పురుగు మందు గొంగళి పురుగులు, మిరపలో వచ్చే కఠినమైన చీడపీడలను నియంత్రిస్తుందని కంపెనీ తెలిపింది. 

సోయాబీన్, కంది, మిరప, టమాట, వంగ, క్యాబేజి లాంటి  పంటలకు సమర్థవంతంగా, సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని వివరించింది.   

Advertisement
 
Advertisement
Advertisement