అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రికార్డులు | international market gold rate | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రికార్డులు

Aug 17 2024 9:47 AM | Updated on Aug 17 2024 10:47 AM

international market gold rate

 న్యూయార్క్‌: అంతర్జాతీయంగా న్యూయార్క్‌ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి ధర కొత్త రికార్డు స్థాయిలను చూసింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ (31.1గ్రా) ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోల్చితే 40 డాలర్లు పెరిగి 2,534 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,538 డాలర్లనుసైతం చూసింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు కోత అంచనాలకుతోడు భౌగోళిక ఉద్రిక్తతలు ప్రత్యేకించి పశి్చమాసియా పరిణామాలు దీనికి నేపథ్యం.    

Advertisement
 
Advertisement
Advertisement