హైదరాబాద్‌లో ఇండిజీన్‌ కొత్త సెంటర్‌ | Indegene launches new center in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇండిజీన్‌ కొత్త సెంటర్‌

Nov 20 2024 7:21 AM | Updated on Nov 20 2024 7:21 AM

Indegene launches new center in Hyderabad

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లైఫ్‌ సైన్సెస్‌ కమర్షియలైజేషన్‌ కంపెనీ ఇండిజీన్‌ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించింది.

నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్‌ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్‌లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement