Hyderabad: Tanishq Festival Offer Discount For Gold And Diamonds - Sakshi
Sakshi News home page

Tanishq Festival Offer: పండుగ ఆఫర్లు.. బంగారంపై భారీ తగ్గింపు!

Published Sat, Jul 30 2022 3:19 PM

Hyderabad: Tanishq Festival Offer Discount For Gold And Diamonds - Sakshi

హైదరాబాద్‌: టాటా గ్రూప్‌ ఆభరణాల రిటై ల్‌ బ్రాండ్‌ తనిష్క్‌.. శుభప్రదమైన వరమహాలక్ష్మీ వేడుకల్లో భాగంగా అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించింది. బంగారం ఆభరణాలపై గ్రాముకు రూ.200 వరకూ తగ్గింపు, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకూ రాయితీ ఇందులో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల అన్ని తని‹Ù్క షోరూమ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.  

జోయాలుక్కాస్‌.. అనుగ్రహ 
హైదరాబాద్‌: వివాహ సంబరాలకుగాను జోయాలుక్కాస్‌ ‘అనుగ్రహ’ బ్రాండ్‌ పేరుతో కొత్త జ్యువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. కాబోయే పెండ్లి కుమార్తెల కోసం రూపొందించిన ఈ ప్రత్యేక ఆభరణాలు దేశవ్యాప్తంగా తమ అన్ని షోరూమ్‌లలో లభ్యం అవుతాయని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. సంస్థ డైమండ్‌ జ్యువెలరీపై 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లూ ప్రకటన పేర్కొంది.

చదవండి: అకౌంట్‌లో డబ్బులు కొట్టేసే యాప్స్‌: తక్షణమే డిలీట్‌ చేయండి!

Advertisement
 
Advertisement