‘లాగి’ ఒక్కటిచ్చాడు.. లేదంటే చచ్చేవాడే! షాకింగ్‌ వీడియో

Help and slap a shocking video going viral on twitter  - Sakshi

సాక్షి,ముంబై: అనాలోచితంగానో, హడావిడిలోనో అనుకోని ప్రమాదంలో పడిపోతూ ఉంటారు చాలామంది.   దీని వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అయితే  రైల్వే పట్టాలు, రైల్వే క్రాసింగ్‌ల ప్లాట్‌ఫారంల  వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా..  ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా  నిర్లక్క్ష్య ధోరణి చాలా వరకు కొనసాగుతూనే ఉంది అనడానికి ఉదాహరణ.

పట్టాలను దాటుతూ తాత్సారం చేస్తున్న ఒక వ్యక్తికి  హెల్ప్‌ చేసి, సురక్షితంగా పైకి లాగాడు అక్కడున్న ఓ రైల్వే కానిస్టేబుల్‌.  దీంతో లిప్త పాటులో అతనికి ప్రాణా పాయం తప్పింది.  ఈ ఉద్వేగంలోనే బాధితుడిని లాగి ఒక్కటిచ్చాడు సదరు పోలీసు.. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి ట్విటర్‌ తెగ షేర్‌​ అవుతోంది. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top