నిప్పులు కక్కిన బంగారం! వెండి ఒక్కరోజులో రూ.10 వేలు.. | Gold Rate Rise Again: Gold, Silver Price Today (6 August) | Sakshi
Sakshi News home page

నిప్పులు కక్కిన బంగారం! వెండి ఒక్కరోజులో రూ.10 వేలు..

Aug 6 2026 10:47 AM | Updated on Aug 6 2026 11:34 AM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (6 August)

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు  ఈరోజు ​కూడా భారీ నిరాశ తప్పలేదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement