తారుమారైన బంగారం ధరలు.. తులం రేటు ఇలా.. | Gold Rate Rise Again: Gold, Silver Price Today (18 July 2026) | Sakshi
Sakshi News home page

తారుమారైన బంగారం ధరలు.. తులం రేటు ఇలా..

Jul 18 2026 11:21 AM | Updated on Jul 18 2026 12:04 PM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (18 July 2026)

దేశంలో బంగారం ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. క్రితం రోజున దిగివచ్చిన పసిడి ధరలు నేడు అదే స్థాయిలో మళ్లీ ఎగిశాయి. ఇందుకు భిన్నంగా వెండి ధరలు మాత్రం గణనీయంగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

gold1
1/3

silver2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement