పసిడి ప్రియులకు ఊరట.. బంగారం ధరల్లో మార్పు | Gold Price Falls: Check 10 Grams Rate Today | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు ఊరట.. బంగారం ధరల్లో మార్పు

Sep 21 2026 10:41 AM | Updated on Sep 21 2026 10:52 AM

Gold Price Falls: Check 10 Grams Rate Today

దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కలిగించాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మూడు రోజుల తర్వాత నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం మిశ్రమ కదలికలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement