బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు | Today Gold And Silver Prices May 13th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

May 13 2026 10:51 AM | Updated on May 13 2026 11:14 AM

Gold and Silver Rates on 13 May 2026 in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం ఒకేరోజు భారీగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold and silver rates1
1/2

gold and silver rates2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement