యాపిల్‌లో ఇంజినీర్‌ కనీస వేతనం ఎంతంటే.. | Apple 2025 salary disclosures filed with the US Department of Labor | Sakshi
Sakshi News home page

యాపిల్‌లో ఇంజినీర్‌ కనీస వేతనం ఎంతంటే..

Aug 2 2025 11:23 AM | Updated on Aug 2 2025 11:52 AM

Apple 2025 salary disclosures filed with the US Department of Labor

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ విదేశీ ఉద్యోగుల ప్యాకేజీ వివరాలను వెల్లడించింది. యూఎస్‌ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కు సమర్పించిన వివరాల ప్రకారం వివిధ హోదాల్లో పని చేస్తున్న కంపెనీ ఇంజినీర్ల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి. ఇందులో ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, డేటా సైంటిస్ట్‌లు.. ఉన్నారు.

ఇంజినీరింగ్ ఉద్యోగాలు (వార్షిక మూల వేతనం యూఎస్‌ డాలర్లలో)

సీపీయూ ఇంప్లిమెంటేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 2,64,200
టెస్ట్ ఇంజినీర్ డిజైన్: 1,31,352 - 2,93,800
డిజైన్ వెరిఫికేషన్: 1,03,164 - 3,12,200
ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్: 1,08,160 - 2,64,200
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ / ప్రోగ్రామ్ మేనేజర్: 1,05,550 - 3,01,400
ఎఫ్ఈ ఇంజినీరింగ్: 1,25,694 - 3,12,200
హార్డ్ వేర్ డెవలప్‌మెంట్‌: 1,24,942 - 2,93,800
హార్డ్‌వేర్‌ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,25,495 - 3,78,700
మాడ్యూల్ డిజైన్ ఇంజినీర్: 1,08,796 - 3,29,600
ఫిజికల్ డిజైన్ ఇంజినీర్: 1,01,982 - 3,41,200
ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజినీర్: 1,22,800 - 2,93,800
సిలికాన్ వాలిడేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 3,29,600
సిస్టమ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్: 1,03,164 - 3,12,200
టూల్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీర్: 1,05,602 - 2,93,800
వైర్‌లెస్‌ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,28,300 - 3,12,200
వైర్‌లెస్‌ సిస్టమ్స్ వాలిడేషన్ ఇంజినీర్: 1,26,672 - 3,12,200

డేటా ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)

డేటా ఇంజినీర్: 1,05,602 - 2,34,700
డేటా సైంటిస్ట్: 1,05,550 - 3,22,400
మెషీన్ లెర్నింగ్ (జనరల్): 1,26,880 - 3,29,600
మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్: 1,43,100 - 3,12,200
మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్: 1,14,100 - 3,12,200

ఇదీ చదవండి: చెంత ఏఐ ఉందిగా..!

సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)

ఏఆర్‌/వీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌: 1,29,805 - 3,12,200
హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైనర్: 1,35,400 - 4,68,500
సాఫ్ట్‌వేర్‌ డెవలపర్: 1,32,267 - 2,64,200
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్: 1,32,267 - 3,78,700
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్ - అప్లికేషన్స్‌: 1,32,267 - 3,78,700

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement