టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం | America And China Tariffs Impact Gold Prices Surge To New Record High, More Details Inside | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం

Apr 11 2025 6:58 AM | Updated on Apr 11 2025 10:21 AM

America China Tariffs Effect To Gold Price

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రక్షణాత్మక పెట్టుబడి సాధనం బంగారానికి భారీ డిమాండ్‌ నెలకొంది. కామెక్స్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 100 డాలర్లు (3.5%) పైగా పెరిగి 3,180 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో దూకుడు కారణంగా దేశీయంగా నేడు స్పాట్‌ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టే వీలుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్‌ ధర గురువారం రాత్రి రూ. 2,356 ఎగసి రూ.92,160 వద్ద కదలాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement