రెండేళ్ల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. వేల రూపాయలు ఖర్చు చేసినానయం కావడంలేదు. వ్యాధి కారణంగా ఏ పనీ చేయకుండా ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నాను. గ్రామంలో ఎక్కు వ మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. – నరేంద్రుల అభిషేక్, సంగం గట్టు
గతంలో బోరు నీటిని తాగేవాళ్లం. అయితే అధికారులు టెస్ట్ చేసి ఆ నీళ్లు తాగొద్దని చెప్పారు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాం. కిడ్నీ వ్యాధి సోకి మా సోదరుడు వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మరికొందరు వ్యాధి బారిన పడి అవస్థలు పడుతున్నారు
– రాయల విజయరాజు, సంగంగట్టు


