సింగరేణి క్రికెట్‌ చాంపియన్‌ శ్రీరాంపూర్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి క్రికెట్‌ చాంపియన్‌ శ్రీరాంపూర్‌

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

రామకృష్ణాపూర్‌: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్టుపై శ్రీరాంపూర్‌ జట్టు విజయం సాధించి చాంపియన్‌ ట్రోఫీ దక్కించుకుంది. మణుగూరు – ఇల్లెందు జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ బహుమతులు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్‌, అధికారులు, అశోక్‌, ఖాదీర్‌, అక్బర్‌ అలీ,నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

రన్నరప్‌గా నిలిచిన

మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement