దసరా సందర్భంగా ఇల్లెందులోని ఫారెస్ట్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వేడుకలు అలరించాయి. పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొనగా.. టీవీ, సీని కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య
తదితరులు పాల్గొన్నారు. ఇక పాల్వంచలోని పెద్దమ్మగుడికి సైతం విజయదశమి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.
– ఇల్లెందు / పాల్వంచ రూరల్
–II
లో...


