● ఎన్నికల పోలింగ్‌ ప్రాంతాల్లో స్థానిక సెలవు | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల పోలింగ్‌ ప్రాంతాల్లో స్థానిక సెలవు

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

● ఎన్నికల పోలింగ్‌ ప్రాంతాల్లో స్థానిక సెలవు

మదనపల్లి (కురబలకోట): పంచాయతీ ఎన్ని కల నేపధ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు విడతలుగా పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఈనెల 26, 29, డిసెంబరు 2వ తేదీలలో స్థానిక సెలవులు ప్రకటించిన ట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు వర్తిస్తుందన్నారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సైతం ఉద్యోగులకు పెయిడ్‌ హాలి డే కల్పించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో 44 గంటల ముందుగా సంబంధిత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్త య్యే వరకు తెరవకూడదని నిర్దేశించారు.

జిల్లా కలెక్టర్‌

నిశాంత్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement