బీసీల పక్షపాతి అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మరో సారి వంచించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం ఆయన మోసపూరిత చర్యకు నిదర్శనం. వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ఓటు బ్యాంక్‌కుగా చూడలేదు. బీసీల ఎదుగుదలకు, సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు.
– పన్నీటి కాశయ్య, వైఎస్సార్‌సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు


