అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే | - | Sakshi
Sakshi News home page

అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

బీటెక్‌ వంటి ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇస్తామన్న నిరుద్యోగ భృతిని రెండున్నరేళ్లుగా ఎగ్గొట్టారు. ప్రచార యావతో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలకు రూ.1.50 లక్షల వరకు ప్రజాధనం దోచిపెట్టడం ఎంత వరకు న్యాయం. జగన్‌ ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా పని చేసే వారికి రూ.5 వేలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని ఊదరగొట్టారు. ఉన్న వలంటీర్లను పీకేశారు. ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగులను నట్టేట ముంచారు. – అజ్మీర్‌, నరసాపురం,

కాశినాయన మండలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement