● ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు ప్రజా ధనమా.. | - | Sakshi
Sakshi News home page

● ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు ప్రజా ధనమా..

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా వలంటీర్లను తొలగించమని... వలంటీర్లకు వేతనాలు రెట్టింపు చేసి పదివేలు ఇస్తామని నమ్మించి కూటమి నేతలు గద్దెనెక్కారు. ఆ తరువాత వలంటీరు వ్యవస్థను పూర్తిగా తొలగించి వలంటీర్ల పొట్టకొట్టారు. ఇప్పుడేమో సామాజిక మాధ్యమాలకు సంబందించిన ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు ప్రజా ధనం ఖర్చు చేయడం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లకు వేతనాలు ఇస్తేనే ప్రజాధనం లూటీ అన్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేమిటి.

– వర్దు భానుప్రకాష్‌, మాజీ వలంటీరు, కలికిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement