క్రిస్మస్‌కు వేళాయె..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, దాసరి సుధ, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి,
పార్టీ ముఖ్య నేతలు ఎస్వీ సతీష్ రెడ్డి, రఘురామిరెడ్డి , కొరముట్ల శ్రీనివాసులు, ఎస్‌బీ అంజద్‌బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, నరేన్ రామాంజుల రెడ్డి తదితరులు
తళుక్కుమంటున్న క్రిస్మస్ స్టార్లు ఏసు రాకను సూచిస్తున్నాయి.. క్రిస్మస్ ట్రీలు ఎంచక్కా వెలుగులీనుతూ దైవ కుమారుడిని రారమ్మని ఆహ్వానిస్తున్నాయి..ఈనెల 25న ప్రపంచ పండగ క్రిస్మస్ పర్వదినానికి ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే ముందస్తు వేడుకలతో జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా చర్చిలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి.
– మదనపల్లి
మదనపల్లెలోని జేసీఎం చర్చి
క్రిస్మస్‌కు వేళాయె..
క్రిస్మస్‌కు వేళాయె..
క్రిస్మస్‌కు వేళాయె..


