నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to Pulivendula today | Sakshi
Sakshi News home page

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Nov 1 2026 4:10 AM | Updated on Nov 1 2026 4:10 AM

YS Jagan to Pulivendula today

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న మాజీ సీఎం 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పులివెందులలో పర్యటించనున్నారు. అక్కడ మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement