అమలాపురంలో అంధకారంలో పోలింగ్‌స్టేషన్లు | amalapuramlo andhakaramlo poling stationlu 39 Polling stations in darkness in Amalapuram | Sakshi
Sakshi News home page

అమలాపురంలో అంధకారంలో పోలింగ్‌స్టేషన్లు

Oct 31 2026 10:42 PM | Updated on Oct 31 2026 10:44 PM

 amalapuramlo andhakaramlo poling stationlu 39 Polling stations in darkness in Amalapuram

సాక్షి, అంబేద్కర్ కోనసీమ:‍‍ అమలాపురంలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది నిర్లక్షంతో పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రేపు (ఆదివారం) మున్సిపల్‌ ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లలో కనీసం కరెంటు సైతం లేకపోవడంతో కటిక చీకటిలోనే సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. కనీసం తాగునీరు సైతం ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పులివెందులలో టీడీపీ కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement