నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy to visit vijayawada on february 18th | Sakshi
Sakshi News home page

నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

Feb 18 2025 5:19 AM | Updated on Feb 18 2025 5:19 AM

ys jagan mohan reddy to visit vijayawada on february 18th

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించను­న్నారు.

కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement