రంపచోడవరం కేడర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan To Hold Key Meeting With Rampachodavaram YSRCP Cadre In Tadepalli Amid Political Developments | Sakshi
Sakshi News home page

రంపచోడవరం కేడర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

Jun 18 2026 10:45 AM | Updated on Jun 18 2026 1:55 PM

YS Jagan Meeting With rampachodavaram ysrcp Leaders

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. రంపచోడవరం నియోజకవర్గ కేడర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement