నేడు పొగాకు రైతులతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan to Meet Tobacco Farmers July 22nd | Sakshi
Sakshi News home page

నేడు పొగాకు రైతులతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Jul 21 2026 6:35 PM | Updated on Jul 22 2026 4:59 AM

YS Jagan to Meet Tobacco Farmers July 22nd

తాడేపల్లి: సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోను­న్నారు. వారి తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement