‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Extends Yoga Day Wishes, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్‌ జగన్‌

Jun 21 2025 9:12 AM | Updated on Jun 21 2025 12:35 PM

YS Jagan Extends Yoga Day Wishes

సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement