కర్నూలులో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశీర్వాదం | YS Jagan Blesses Newlywed Couple Janak and Shreya in Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో వైఎస్‌ జగన్‌.. కొత్త జంటకు ఆశీర్వాదం

Sep 3 2026 1:16 PM | Updated on Sep 3 2026 1:59 PM

YS Jagan Blesses Newlywed Couple Janak and Shreya in Kurnool

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షు­డు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు పర్యటనలో ఉన్నారు. సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌­లో జరుగుతున్న క­ర్నూ­లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌­సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్‌-శ్రియాలను వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు.

ఇక, వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు ఘన స్వాగతం పలికారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. వైఎస్‌ జగన్‌ రాకతో సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌­లో సందడి వాతావరణం నెలకొంది. 

ఇదీ చదవండి: బాబూ.. పోలవరంపై మీ డ్రామాలు ఆపండి: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement