YS Bhaskar Reddy And Uday Reddy CBI Custody Ended Taken To Chanchalguda Jail - Sakshi
Sakshi News home page

ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి సీబీఐ కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Apr 24 2023 6:13 PM | Updated on Apr 24 2023 6:40 PM

YS Bhaskar Reddy Uday Reddy CBI Custody ended Taken Chanchalguda Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వైఎస్ వివేకానందరెడ్డిహత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం ఇద్దరిని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు వైఎస్ భాస్కర్‌రెడ్డికి.. 26 వరకు ఉదయ్‌కు సీబీఐ కోర్టు జ్యూడిషియల్‌ రిమాండ్‌ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement