విశాఖ: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. దారి మళ్లింపు | Visakhapatnam Bangalore Flight Diverted Due To wind gust | Sakshi
Sakshi News home page

విశాఖ: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. దారి మళ్లింపు

Jun 7 2023 8:45 PM | Updated on Jun 7 2023 8:45 PM

Visakhapatnam Bangalore Flight Diverted Due To wind gust - Sakshi

ఫైల్‌ ఫొటో

ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడగా

సాక్షి, విశాఖపట్నం:  బెంగళూరు-విశాఖ రూట్‌లో ప్రయాణించే విమానం ఒకటి బుధవారం దారి మళ్లించబడింది. ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడగా..  20 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement