సీఎం వైఎస్‌ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు

Union Minister Nitin Gadkari Thanks To AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: అడిగిన వెంటనే నాగపూర్‌కు వారం రోజుల్లో 300 వెంటిలేటర్లు సరఫరా చేసినందుకుగాను సీఎం వైఎస్‌ జగన్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి నితిన్‌ గడ్కరీ ఫోన్‌ చేసి సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.  

చదవండి: (నేడు అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top