టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 25th June 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Jun 25 2022 10:02 AM | Updated on Jun 25 2022 10:12 AM

Top10 Telugu Latest News Morning Headlines 25th June 2022 - Sakshi

1. అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు


నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్‌ స్కూళ్లు 


రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే.. కలిసి నడిస్తే బీజేపీ మమ్మల్నే తుడిచేయాలనుకుంటోంది!


మహా రాజకీయ సంక్షోభంలో ఇవాళ(శనివారం) సాయంత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మద్ధతు ఇవ్వాలంటూ అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు


విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి  యశ్వంత్‌ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ఫోన్‌ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. భారత వాయుసేనలో ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌ షురూ


కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అబార్షన్‌ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం.. ప్రపంచ నేతల స్పందన


అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.అస్సాంలో వరద కన్నీళ్లు.. ఇప్పటిదాకా 118 మంది మృతి


అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం'


ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్‌ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్‌ లోగో ఆవిష్కరణ..


యాంకర్‌, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్,  వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్‌ బాయ్‌’ చిత్ర దర్శకుడు జయశంకర్‌ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. క్రాష్‌ టెస్ట్‌తో వాహనాలకు రేటింగ్‌


ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement