టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 9th September 2022 - Sakshi

1. కరువు ప్రాంతాల్లో చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్‌ జగన్‌
ఏపీలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అసోం సీఎంకు చేదు అనుభవం.. ఎంజే మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత
తెలంగాణలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్‌ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. డయానా ఉసురు ఊరికనే పోతుందా.. ఆమె మహారాణి అయినా ఏం లాభం?
డచ్చెస్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌ క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్‌కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్‌
తెలంగాణలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్‌ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాజీవ్‌ గాంధీ నాకు సోదరుడిలాంటివాడు.. ఆజాద్‌ ఆస్తకికర వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్‌.. కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నూపుర్‌ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట.. ఈసారి అరెస్ట్‌ పిటిషన్‌ తిరస్కరణ
బీజేపీ సస్పెండెడ్‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బ్రిటన్‌ రాణి వాడిపడేసిన టీబ్యాగ్‌ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 బల్మరల్‌ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కింగ్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్‌ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!
ఆసియాకప్‌-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మంచు విష్ణు 'జిన్నా' టీజర్‌ వచ్చేసింది
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్‌ చేస్తే 75 కోట్ల టర్నోవర్‌
వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top