TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. | Tirumala TTD Latest News Updates On November 18 2024 | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..

Nov 17 2024 8:06 AM | Updated on Nov 17 2024 8:06 AM

Tirumala TTD Latest News Updates On November 18 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement