విశాఖ జిల్లాలో విషాదం | Three Boys In Visakhapatnam Fell Into Water Ditch And Lost Their lives | Sakshi
Sakshi News home page

నీటి గుంట‌లో దిగి ముగ్గురు బాలురు మృతి

Oct 23 2020 3:22 PM | Updated on Oct 23 2020 4:59 PM

Three Boys In Visakhapatnam Fell Into Water Ditch And  Lost Their lives  - Sakshi

సాక్షి, విశాఖ : నీటి గుంట‌లో దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం అనకాపల్లి మండలం అంకిరెడ్డి పాలెంన‌కు చెందిన బాలురు స‌ర‌దాగా ఈత కొడ‌తామ‌ని నీటి గుంట‌లో దిగారు. అయితే లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో నీటి మడుగులో ఊపిరాడక మృత్యువాతపడ్డారు.  ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చ‌నిపోవ‌డంతో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement